skip to main | skip to sidebar

Surya Telugu Daily News Paper Online Edition

Saturday, January 17, 2009

తెలంగాణ పై అంతిమ విజయం ముఖ్యమంత్రి వైఎస్‌దే.

తెలంగాణకు తాము అనుకూలమేనంటూ ఇప్ప టి వరకూ ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ నాయ కులకు, ముఖ్యంగా తెలంగాణ సీనియర్ల ఆశలపై ఆ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ నీళ్లు చల్లడంతో కాంగ్రెస్‌లో తెలంగాణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశం లో అంతిమ విజయం ముఖ్యమంత్రి వైఎస్‌దే.
Posted by gsrk at 5:35 AM

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Followers

Blog Archive

  • ▼  2009 (11)
    • ▼  January (11)
      • గెలుపు మాదే....
      • ఒబామా హత్యకు కుట్రపన్నిన వ్యక్తి అరెస్టు
      • ఐరాస సారధ్యంలో ఉగ్రవాద వ్యతిరేక దళం : కలాం
      • 35 అడుగుదాం....
      • కొత్తరాజకీయానికి లోకసత్తా వేదిక
      • మార్చి మొదటి వారంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో?
      • మహా కూటమి కాదది... మభ్యపెట్టే మాయా కూటమి: చిరంజీవి
      • తెలంగాణ పై అంతిమ విజయం ముఖ్యమంత్రి వైఎస్‌దే.
      • తెలంగాణకు కాంగ్రెస్ మొండిచెయ్యి..
      • ప్రజారాజ్యం బ్రహ్మాస్త్రం...‌
      • సూర్య తెలుగు దిన పత్రిక వెబ్ సైట్ అడ్రస్

About Me

gsrk
View my complete profile