Saturday, January 17, 2009

తెలంగాణకు కాంగ్రెస్ మొండిచెయ్యి..

ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ తెలంగాణకు సంబంధించి వెలువడు తున్న విభిన్న ప్రకటనలకు, కథనాలకు తెరదించారు. ఫిబ్రవరి 12 నుంచి మొదలవనున్న పార్లమెంటు సమా వేశాలలో తెలంగాణ అంశంపై బిల్లు పెట్టే యోచనేదీ కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు.

1 comment: